Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి : ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భవ దినోత్సవాన్ని సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ జిల్లా ధర్మయ్య మాదిగ జెండా ఆవిష్కరించారు. తదుపరి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నాయకులు బిఆర్ అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, బద్దం వేణుగోపాల్ రెడ్డి, కర్ర రవీందర్ రెడ్డి, గారె నర్సయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు పీరని రాజు, ఐత కుమార్, కుమార్, గారె కర్ణాకర్, ఐత భాస్కర్, బచ్చలి యాకయ్య, లింగాల దిలీప్, ఐత చందు, జేరిపోతుల ప్రవీణ్, జేరిపోతుల పరుశరాం, దర్గయ్య, ఐత కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -