· 400కి పైగా ప్రముఖ భారతదేశపు & అంతర్జాతీయ బ్రాండ్స్ ; స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ & ఉపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ & కిచెన్ అవసరాలు, కిరాణా సరుకులు, రోజూవారీ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటితో సహా శ్రేణుల్లో కొత్త ఉత్పత్తి విడుదల మరియు డీల్స్
· వేగంగా డెలివరీలు అందచేయడం ప్రోత్సహించడానికి పంచ్ కుల, మొహాలి మరియు ఇతర టియర్ II & III పట్టణాల్లో 30+ కొత్త డెలివరీ స్టేషన్స్ ప్రారంభించబడ్డాయి
న్యూఢిల్లీ, జులై 07, 2025 : ప్రత్యేకించి ప్రైమ్ సభ్యుల కోసం అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న షాపింగ్ విలాసం ప్రైమ్ డే 2025ని అమేజాన్ ఇండియా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. జులై 12 ఉదయం 12:00 గంటలు నుండి జులై 14 రాత్రి 11: 59 వరకు, 72 గంటలు నిరంతరంగా షాపింగ్, సాటిలేని డీల్స్, మరియు బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి. నిరంతరంగా షాపింగ్, సాటిలేని డీల్స్, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ ను 72 గంటలు పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు మీ టెక్ ను అభివృద్ధి చేయడానికైనా, మీ వార్డ్ రోబ్ కు పునరుత్తేజం కలిగించడానికి, లేదా మీ ఇంటిని మెరుగుపరచడానికైనా, ప్రైమ్ డే స్మార్ట్ ఫోన్సు, ఎలక్ట్రానిక్స్, TVలు, ఉపకరణాలు, అమేజాన్ డివైజ్ లు, ఫ్యాషన్ & బ్యూటీ, హోమ్ & కిచెన్, ఫర్నిచర్, కిరాణా, రోజూవారీ అవసరాలు, మరియు ఇంకా ఎన్నో వాటితో సహా అద్బుతమైన ఆదాలను తెస్తోంది.
అక్షయ్ సాహి, డైరెక్టర్, ప్రైమ్, డెలివరీస్ అండ్ రిటర్న్స్, భారతదేశం &ఎమర్జింగ్ మార్కెట్స్, అమేజాన్ ఇలా అన్నారు “ప్రైమ్ డే అనేది మా కస్టమర్ల యొక్క సంబరం మరియు ఈ ఏడాది మేము ఇంతకు ముందు కంటే పెద్దగా 72 గంటల షాపింగ్, బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ , మరియు సాటిలేని ఆదాలు అందిస్తున్నాం. శ్రేణుల్లో వేలాది డీల్స్ తో దేశవ్యాప్తంగా ఉన్న ప్రైమ్ సభ్యులకు అమేజాన్ యొక్క ఉత్తమమైన అంశాలను తీసుకురావడానికి ప్రైమ్ డే వాగ్థానం చేసింది. కస్టమర్లు వారి కొనుగోలు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు ఉత్పత్తులను పోల్చడానికి, అనుకూలమైన సిఫారసులు పొందడానికి, మరియు సులభంగా ఉత్తమమైన ఎంపికలను కనుగొనడానికి మా ఉత్పాదక AI-పవర్డ్ షాపింగ్ అసిస్టెంట్ రూఫస్ ను కూడా కస్టమర్లు ఉపయోగించవచ్చు. సరైన సమయంలో ప్రైమ్ సభ్యులు తమ అవసరాలు కోసం సరైన డీల్స్ ను కనుగొనడంలో సహాయపడటానికి ఈ ఏడాది రూఫస్ డెస్క్ టాప్ పై పొందగలిగే సదుపాయంతో మరింత మెరుగుపడింది.
ఇండియా వారి అత్యంత వేగవంతమైన, సురక్షితమైన మరియు అత్యంత నమ్మకమైన ఆపరేషన్స్ నెట్ వర్క్ ను రూపొందించి మరియు ఆపరేట్ చేయడానికి తమ నిబద్ధతలో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టింది.
“కస్టమర్లకు వేగంతో సౌకర్యాన్ని డెలివరీ చేయడానికి మా పాన్–ఇండియా లాజిస్టిక్స్ నెట్ వర్క్ పునాదిగా నిలిచింది, మరియు పూర్తి దేశం అంతటా వేగవంతమైన, నమ్మకమైన సర్వీస్ ను కేటాయించడానికి మేము కట్టుబడ్డాము,” అని అభినవ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్, ఆపరేషన్స్, అమేజాన్ ఇండియా మరియు ఆస్ట్రేలియా అన్నారు. “నాగపూర్, పంచకుల, హుబ్లీ, మొహాలీ, హౌరా మరియు ఇండోర్ సహా టియర్–టు మరియు టియర్–త్రీ పట్టణాల్లో 30 కంటే ఎక్కువ కొత్త డెలివరీ స్టేషన్స్ ప్రారంభం గురించి ఈ రోజు, మేము ప్రకటించాము. ఇది కంపెనీ వారి ఇప్పటికే ఉన్న 2,000 అమేజాన్ మరియు భాగస్వామ్య-సొంతమైన డెలివరీ స్టేషన్స్ మరియు మరియు దేశవ్యాప్తంగా ఉన్న 28,000 ‘ఐ హావ్ స్పేస్‘ స్టోర్స్ కు అదనంగా ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. మా డెలివరీ నెట్ వర్క్ ను విస్తృతంగా విస్తరించడం ద్వారా, మేము వర్తమాన కస్టమర్ డిమాండ్ ను నెరవేర్చడమే కాకుండా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి సామర్థ్యాన్ని రూపొందిస్తున్నాము. మేము ప్రైమ్ డే 2025ని సమీపిస్తున్న కారణంగా, మా విస్తృతంగా వ్యాపించి ఉన్న నెట్ వర్క్ తో పాటు ఈ కొత్త స్టేషన్లు భారతదేశం అంతటా ఉన్న కస్టమర్లు నిరంతరంగా మరియు సకాలంలో డెలివరీలు పొందే అనుభవాన్ని అందిస్తాయి. “
ఇప్పుడే ప్రైమ్‌లో చేరండి!
భారతదేశంలో ఎవరైనా ప్రైమ్ లో చేరవచ్చు, పూర్తి షాపింగ్ & ఎంటర్ట్రైన్మెంట్ ప్రైమ్ ప్రయోజనాలతో ప్రైమ్ ఏన్యువల్ లో ఒక ఏడాది కోసం రూ.1,499కి చేరండి మరియు పూర్తి షాపింగ్ ప్రయోజనాలు & పరిమితమైన ప్రైమ్ వీడియో ప్రయోజనాలతో ప్రైమ్ లైట్ లో ఒక ఏడాదికి రూ. 799కి, షిప్పింగ్ మరియు షాపింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే కస్టమర్ల కోసం ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ లో ఒక ఏడాదికి రూ. 399కి చేరండి మరియు దీనిలో ప్రైమ్ వీడియో లేదా అమేజాన్ మ్యూజిక్ వంటి ఎలాంటి డిజిటల్ లేదా ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు చేర్చబడలేదు. ప్రైమ్ లో ఇప్పుడే చేరడానికి amazon.in/ప్రైమ్ ని సందర్శించండి.