Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామాలయ నిర్మాణానికి విరాళం..

రామాలయ నిర్మాణానికి విరాళం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణానికి కామారెడ్డి పట్టణానికి చెందిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుష్మ శ్రీనివాస్ రెడ్డి రూ..2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకరప్ప, రామాలయ కమిటీ సభ్యులు చిన్న భూమిరెడ్డి, కొండల్ రెడ్డి, శశి కుమార్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -