Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్BRS: రేపు మద్నూర్ లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

BRS: రేపు మద్నూర్ లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్ లో బుధవారం ఉదయం 11 గంటలకు బిఆర్ఎస్ పార్టీ మద్నూర్, డోంగ్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఇరు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు సిండే ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -