- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేటు2 వద్ద జేఏసీ కార్మిక సంఘాలు నిరసన తెలిపారు . జేఏసీ ఆధ్వర్యంలో మొదటి షిఫ్టు నుండి కార్మికులు నిరసన చేపట్టాయి. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్.

- Advertisement -