సింగరేణి థర్మల్‌కు పర్యావరణ అవార్డు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీపీ)లో చేపట్టిన పర్యావరణహిత చర్యలకు రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా…