Wednesday, July 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అక్కపెల్లిగూడ ప్రభుత్వ బడికి వాటర్ ప్యూరిఫైయర్ బహూకరణ

అక్కపెల్లిగూడ ప్రభుత్వ బడికి వాటర్ ప్యూరిఫైయర్ బహూకరణ

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : మండలంలోని అక్క పళ్లి గుడా ప్రభుత్వ పాఠశాలకు బుధవారం కడం గ్రామనికి చెందిన సాయిప్రియ రమణా రావు దంపతుల కుమార్తె ప్రహార జన్మదినాన్ని పురస్కరించుకొని, వాటర్ ప్యూరిఫైయర్ అందించారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ తోట లచ్చన్న సెక్రెటరీ ఎర్ర ప్రవీణ్, ట్రెజరర్, కామెరా ప్రేమ్ సాగర్, జోన్ చైర్ పర్సన్ కస్తూరి సతీష్ కుమార్ లైన్స్ క్లబ్ సభ్యులు అంజిత్ రావు, అనుముల రాజన్న, , పవన్, మల్లేష్ ,సందీప్, గోలిమణి ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మంచినీటి సౌకర్యం లభించడం పాఠశాల విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -