Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆఫీసర్స్ క్లబ్ ను సందర్శించాలని కలెక్టర్ కు ఆహ్వానం 

ఆఫీసర్స్ క్లబ్ ను సందర్శించాలని కలెక్టర్ కు ఆహ్వానం 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ను సందర్శించాలని సభ్యులు కలెక్టర్ ను సాదరంగా ఆహ్వానం పలుకుతూ పుష్పగుచ్ఛం అందజేశారు. వీరిని కలిసిన సందర్భంలో కలెక్టర్ గారు క్లబ్లో అందుబాటులో ఉన్న వసతులను ఇతర అంశాలను క్లబ్ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాహెర్టిన్ హందాన్ మాట్లాడుతూ.. నూతనంగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ ని ఆఫీసర్స్ క్లబ్ను సందర్శించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బెన్ హందాన్ నేతృత్వంలో క్లబ్ సెక్రటరీ పి. స్వామిదాసు ఇతర క్లబ్ కార్యవర్గ సభ్యులు డి. సాయిలు, కె. శరత్కుమార్, డాక్టర్ తిరుపతిరావు, సి. సత్యనారాయణ, ఎం. దేవేందర్, క్లబ్ మేనేజర్ టి. సురేష్ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -