Thursday, July 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిఎల్ టీయూ ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం

బిఎల్ టీయూ ఆధ్వర్యంలో సమ్మె విజయవంతం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్టియు ఆధ్వర్యంలో జాతీయ సమ్మె జయప్రదం అయిందని, ఈ ఒక్కరోజు సమ్మె మూలంగా తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో 100 కోట్ల బీడీ ఉత్పత్తి నిలిచింది అని బి ఎల్ టి యు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు తెలిపారు. బహుజన వామపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమలో జాతీయ సమ్మె జయప్రదానికి తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ గత నేల రోజుల క్రిందట బీడీ యాజమాన్య సంఘానికి సమ్మె నోటీసు ఇచ్చారు.

తెలంగాణ లో అన్ని జిల్లాల్లోని అన్ని బీడీ సెంటర్ ల్లో గృపు మీటింగ్ లు ప్రచారం చేసి సెంటర్ ల్లొ సమ్మె నోటీసు ఇవ్వడం ద్వారా ఈరోజు జాతీయ సమ్మె మూలంగా తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ పూర్తి బంద్ చేసి కార్మికుల లు సమ్మెలో పాల్గొన్నారు. దిని మూలంగా బీడీ పరిశ్రమ లో దాదాపు రూ.100 కోట్ల బీడీ ఉత్పత్తి నిచిపోయింది,ఇప్పటికీ క్తెన కేంద్ర ప్రభుత్వం, ,బీడీ పరిశ్రమ ప్తె, జీఎస్టీ,ని రద్దు చేయాలని, కొఫ్టా చట్టం, బీడీ పరిశ్రమ ప్తె ఆంక్షలు ఎత్తి వేయాలని, ప్రత్యామ్నాయ ఉపా ఇచ్చే వారకు కేంద్రం ప్రభుత్వం రూ.10,000,రాష్ట్ర ప్రభుత్వం రూ.6000/-ల జీవనభృతి బీడీ పరిశ్రమ లో పనిచేయు ప్రతి ఒక్క రికి ఇవ్వాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -