Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాల్సిందే..

మోడీ తెచ్చిన 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాల్సిందే..

- Advertisement -

రైతు సంఘంజిల్లా కమిటీ సభ్యులు ర్యకలశ్రీశైలం డిమాండ్
నవతెలంగాణ – బొమ్మల రామారం 
: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాపిత సమ్మె కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించారు. కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ర్యకల శ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజు, జగన్ ,బాలరాజ్ మణెమ్మ అంగన్వాడీ టీచర్ నాగమణి ప్రమీల మంజుల రేణుక సుజాత శ్రీలత భవాని సంతోష్ గోవిందమ్మ ఉమారాణి సబిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -