Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయండ్రీమ్‌ ఎఫ్‌10 రోబోట్‌ వాక్యూమ్‌ ఆవిష్కరణ

డ్రీమ్‌ ఎఫ్‌10 రోబోట్‌ వాక్యూమ్‌ ఆవిష్కరణ

- Advertisement -

న్యూఢిల్లీ : డ్రీమ్‌ టెక్నాలజీ ఇండియా కొత్తగా డ్రీమ్‌ ఎఫ్‌10 రోబోట్‌ వాక్యూమ్‌ను ఆవిష్కరించినట్టు తెలిపింది. 13,000 పీఏ శక్తివంతమైన సక్షన్‌, స్మార్ట్‌ మ్యాపింగ్‌, కార్పెట్‌ బూస్ట్‌తో భారతీయ ఇళ్లకు అనుగుణంగా దీన్ని డిజైన్‌ చేసినట్లు ఆ కంపెనీ ఎండీ మను శర్మ పేర్కొన్నారు. 5200 ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఇది 300 నిమిషాల వరకు రన్‌టైమ్‌ను అందిస్తుందన్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌లో రూ.19,999 ప్రత్యేక ధరకు అందిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -