- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : చదువులో ఎంతో చురుకుగా ఉండి ఆర్థిక స్తోమత లేని పలువురు విద్యార్థినిలకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు బిఎస్పి జిల్లా కన్వీనర్ పిప్పర లావణ్య శనివారం తెలిపారు. నోట్ బుక్స్ తో పాటు, నిత్యవసర సరుకులు సైతం అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -