Sunday, July 13, 2025
E-PAPER
Homeజిల్లాలుసోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. అధికారులు అందరూ ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ దీనిని దృష్టిలో పెట్టుకుని సోమవారం రావొద్దని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -