Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైదారాబాద్ లో అమానుషం.. రోగిపై లైంగికదాడి యత్నం

హైదారాబాద్ లో అమానుషం.. రోగిపై లైంగికదాడి యత్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ పట్ల వార్డ్ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికదాడికి యత్నంతో బాధితురాలు కేకలు వేసింది. పేషంట్ అరుపులతో ఆస్పత్రి సిబ్బంది, రోగి బంధువులు అప్రమత్తమయ్యారు. వార్డ్ బాయ్ ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి వార్డ్ బాయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు నల్లకుంట పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -