Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యమంలోనే కాదు.. చదువులోనూ ముందంజ

ఉద్యమంలోనే కాదు.. చదువులోనూ ముందంజ

- Advertisement -

గోల్డ్ మెడల్ సాదించిన విఘ్నేష్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
: తెలంగాణ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవంలో ఇంటిగ్రేటెడ్ ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్ (2016 -2021) సంవత్సరానికి రాచకొండ విగ్నేష్ (ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి )కి గోల్డ్ మెడల్ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల ఛాన్స్ లర్  జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బుధవారం గోల్డ్ మెడల్ అందుకోవడం  ఆనందనీయమని అన్నారు. ఉద్యమాలలోనే కాదు.. చదువులో కూడా ముందు వారణాసిలో ఉన్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులను ప్రొఫెసర్లు అభినందించారు.

ఈ  కాన్వకేషన్ డే స్ఫూర్తితో కార్లు మార్క్స్ ఎంగిల్స్ నిర్దేశించిన సోషలిజం వైపుగా సమాజాన్ని మేల్కొల్పడానికి తనవంతు పాత్ర పోషించి కృషి చేస్తానని విఘ్నేష్ వివరించారు. తన కుమారుడికి గోల్డ్ మెడల్ రావడంతో ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొని దివేనలను అందజేస్తు హర్షించారు. రాబోయే రోజుల్లో మరింత కృషి చేసి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -