Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తరచూ విద్యుత్ సమస్యలు.. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

తరచూ విద్యుత్ సమస్యలు.. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోనిచిన్న పోతంగల్ గ్రామంలో తరుచు పాత వైర్లు ఫ్యూస్ పోవడం వైర్లు తెగడం జరిగేది. దీనిని గుర్తించిన విద్యుత్ అధికారులు చిన్న పోతంగల్ గ్రామంలో నూతన స్థంబాలు, పాత వైర్ల స్థానంలో కొత్త వైర్లు బిగించి లోడ్ సెంటర్ చేసి ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. వెంటనే స్పందించి కొత్తవి బిగించినందుకు చిన్న పోతంగల్ గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ వారికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఎల్లారెడ్డి డి ఈ వై. విజయ సారధి, ఏడీఈ చికోటి మల్లేశం, ఏఈపి. లక్షమయ్య, ఎల్ఐ చందర్, లైన్ మెన్ తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ లైన్మెన్ కుమార్, సంతోష్ తదితరులుపాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -