నవతెలంగాణ – కట్టంగూర్: దశలవారీగా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం మండలంలోని కట్టంగూరు, ఐటిపాముల, రామచంద్రపరం చెరువు అన్నారం గార్లబాయగూడెం గ్రామాలతో పాటు పలు గ్రామాలలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుందని అన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ద చుక్కయ్య నాయకులు రెడ్డిపల్లి సాగర్, నంద్యాల వెంకటరెడ్డి, అయితగోని నారాయణ, మిట్టపల్లి శివ, మాద లింగస్వామి, గద్దపాటి దానయ్య,తేలు సత్తయ్య, గద్దపాటి రాములు, బోడ్డుపల్లి జానయ్య, అయితగోని నర్సింహ్మ, మర్రి రాజు తదితరులు ఉన్నారు.
దశలవారీగా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: ఎమ్మెల్యే వేముల వీరేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES