నవతెలంగాణ – జమ్మికుంట
కరీంనగర్ జిల్లాలోని మున్నూరు కాపు సామాజిక బంధుత్వాన్ని మరింత బలోపేతం చేయడం, భవిష్యత్తు కార్యాచరణలపై చర్చించేందుకు శుక్రవారం కరీంనగర్ లోని బృందావన్ గార్డెన్ లో
జిల్లా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జమ్మికుంట పట్టణంతోపాటు మండలంలోని 20 గ్రామాల మున్నూరు కాపు సంఘం నాయకులు కదలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇన్చార్జ్ పొనగంటి మల్లయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు పొన్నగంటి సంపత్, మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏ బూషి శ్రీనివాస్, కౌన్సిలర్ పోనగంటి సారంగం, సాయిని రవి, జమ్మికుంట ,ఇల్లంద కుంట మండల అధ్యక్షులు తోట లక్ష్మణ్, రమేష్ నాయకులు ఆకుల రాజేందర్, పంతాటి రవిందర్, శెట్టి రాజమౌళి, ఎడ్ల రాజేందర్, చందా మహేందర్, ఏ బూషి ఓదెలు, మహిపాల్, కడారి స్వామి, పోనగంటి రవిందర్, జెమినీ సురేష్, పోనగంటి సతీష్, నీరటి సతీష్ పాల్గోన్నారు.
మున్నూరు కాపు సమావేశానికి తరలి వెళ్లిన జమ్మికుంట నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES