Saturday, July 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి  సైకిల్ అందచేత..

పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థికి  సైకిల్ అందచేత..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మండలంలోని అక్కపెల్లి గూడ, పొనకల్ లోని ప్రైమరీ స్కూల్ లోని విద్యార్థికి పిసిఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్   
ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేద కుటుంబానికి చెందిన జాదవ్ ఉమేష్ అనే విద్యార్థికి  సైకిల్ అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడుగు ప్రవీణ్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.  
కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాగుల శంకర్, మూల భాస్కర్ గౌడ్, గంగన్న, చింతల సతీష్, రాజన్న, స్కూల్ హెడ్ మాస్టర్లు జాజల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -