Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

ఘనంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు భారీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఊటుకూరి ఏడు కొండలు, పిఎసిఎస్ మాజీ చైర్మెన్ నూక సైదులు యాదవ్, జిల్లా నాయకులు గుండాల మల్లేష్ గౌడ్, చిట్యాల రాజి రెడ్డి, చింత నాగార్జున, ఊటుకూరి నాగేష్, తండు సోమయ్య, నిమ్మనగోటి శివ, గద్ద పాటి యాదగిరి, నిమ్మన గోటి వెంకన్న, చింత దనరాజ్, ఆగమయ్య, కట్టా శంకర్, బాలు, యాదగిరి,  సుధాకర్, క్రాంతి, నర్సింహ్మ,  వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -