Sunday, July 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్..

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ షాకింగ్ కామెంట్స్..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : 10 ఏళ్ళు నేనే సీఎం అంటూ… రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి షాకింగ్ ట్వీట్ చేశారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చురకలు అంటించారు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించబోరని హెచ్చరించారు. దింతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -