- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ రాజ్ భవన్‌లో శనివారం ప్రమాణం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, శాసన సభ స్పీకర్, మండలి ఛైర్మన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. త్రిపుర హైకోర్టు సీజేగా పని చేసిన ఏకే సింగ్ తెలంగాణకు బదిలీపై వచ్చారు.
- Advertisement -