కోరిక గోవింద నాయక్ మాజీ గ్రంథాలయ చైర్మన్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన తుమ్మల భద్రయ్య కుటుంబానికి బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని మాజీ గ్రంథాలయ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద నాయక్ అన్నారు. శనివారం భద్రయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు గోవింద నాయక్ వచ్చి రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా గోవింద నాయక్ మాట్లాడుతూ భద్రయ్య కుటుంబానికి బి ఆర్ ఎస్ పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు గారు మండల మహిళా అధ్యక్షురాలు బత్తుల రాణి మాజీ ఉపసర్పంచ్ అల్లం నేని హనుమంతరావు మండల ఉపాధ్యక్షుడు చుక్క గట్టయ్య సీనియర్ నాయకులు సూర్నేని రవీందర్రావు బొల్లం ప్రసాద్ నాం పూర్ణచందర్ గట్టు ధర్మయ్య తేజ వత్ హరి సింగ్ మిత్తినేని రాము తదితరులు పాల్గొన్నారు.
తుమ్మల భద్రయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES