Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాందీపని పాఠశాలలో బోనాల సంబురాలు 

సాందీపని పాఠశాలలో బోనాల సంబురాలు 

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్
మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో శనివారం తెలంగాణ బోనాల సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు బోనాలను ఎత్తుకెళ్లి మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టి గొర్ల యాదగిరి,నిమ్మనగోటి  వెంకట ప్రసాద్, అంతటి రేణుక, ఆకాంక్ష, విజయలక్ష్మి, మంగ, పావని ,శ్రీలేఖ్య ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -