Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రసాదాల విక్రయ కవర్ ఆవిష్కరణ..

ప్రసాదాల విక్రయ కవర్ ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలం నామత్ పల్లి గ్రామంలో పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో ప్రసాదాల విక్రయాలకు ఉపయోగించే కవర్లను  ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో భక్తులకు ప్రసాదాలకు విక్రయాలకు ఉపయోగించే కవర్లను పర్యావరణ హితం కోసం పర్యావరాణానికి హాని చేసే ప్లాస్టిక్ కవర్లను ఆలయ ఆవరణలో నిషేధిస్తూ పర్యావరణహిత కవర్లలోనే ప్రసాదాలను విక్రయిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానార్చకులు జ్యోషి పవన్ కుమార్ శర్మ, ఆలయ ధర్మకర్తలు సురపంగ పద్మ నర్సింహా, ఎల్లంల జంగయ్య యాదవ్, బత్తిని సుధాకర్ గౌడ్, పబ్బతి ఉప్పలయ్య పలువురు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -