Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిచ్కుంద సీఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

బిచ్కుంద సీఐని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
బిచ్కుంద సీఐగా నూతనంగా వచ్చిన రవికుమార్ కు మద్నూర్ మండలం డోంగ్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించారు. సీఐ కి సన్మానించిన కార్యక్రమంలో సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కుర్ల నాగేష్ పటేల్, వట్నాల రమేష్, కోడిచెర మాజీ సర్పంచ్ సంతోష్ పటేల్, తదితరులు పాల్గొన్నారు. సన్మానించిన నాయకులకు సిఐ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -