- Advertisement -
న్యూఢిల్లీ : అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ 2025-26 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.44.68 కోట్ల నికర లాభాలు ప్రకటిం చింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.98.16 కోట్ల నష్టాలు చవి చూసింది. గడిచిన క్యూ1లో కంపెనీ రెవెన్యూ 5.35 శాతం తగ్గి రూ.1,885 కోట్లుగా నమోదయ్యింది. 2025 జూన్ 30 నాటికి రూ.16,431 కోట్ల నికర విలువను కలిగి ఉన్నట్టు రిలయన్స్ పవర్ వెల్లడించింది.
- Advertisement -