Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంకట్ రెడ్డికి నివాళులు అర్పించిన బుసిరెడ్డి పాండన్న

వెంకట్ రెడ్డికి నివాళులు అర్పించిన బుసిరెడ్డి పాండన్న

- Advertisement -


నవతెలంగాణ – పెద్దవూర

నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం శాఖా పురం గ్రామానికి చెందిన  పల్ రెడ్డి వెంకటరెడ్డి మృతి చెందారు. ఆదివారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న వెంకట్ రెడ్డి పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి,చామల యాదగిరి రెడ్డి,రఘనాధ్ రెడ్డి, చామల జయంత్ రెడ్డి, బుసిరెడ్డి మట్టారెడ్డి, కోడుమూరు వెంకటరెడ్డి, వంగాల భాస్కర్ రెడ్డి, కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, పోలోజు రమేష్ చారి, షేక్ అబ్దుల్ కరీం, శాఖా పురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -