Monday, July 21, 2025
E-PAPER
Homeకరీంనగర్మహనీయుని విగ్రహ పిల్లర్ కూల్చడం విచారకరం

మహనీయుని విగ్రహ పిల్లర్ కూల్చడం విచారకరం

- Advertisement -

నవతెలంగాణ – గంభీరావుపేట
ప్రొఫెసర్ జయ శంకర్ విగ్రహం గంభీరావుపేటలో నెలకోల్పడం మండల విశ్వ బ్రహ్మణులకు రావడం హర్షనీయమని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో అక్రమాలు జరిగినా కేవలం జయ శంకర్ విగ్రహం ఏర్పాటులోనే ఫిర్యాదు చేసిన వెంబడే పిల్లర్ ను కూల్చడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు హమీద్, జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, మండల విశ్వ బ్రహ్మణ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -