Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హ్యాండ్లూమ్ అసోసియేషన్ అధ్యక్షులుగా దిడ్డి సత్యం

హ్యాండ్లూమ్ అసోసియేషన్ అధ్యక్షులుగా దిడ్డి సత్యం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా హ్యాండ్లూమ్ టెరికాట్ క్లాత్ & యార్న్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా  దిడ్డి సత్యంని ఏకగ్రీవముగా  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా దిడ్డి సత్యం ను సభ్యులు శాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బచ్చు నరేందర్, ఆడెపు లక్ష్మీనారాయణ, పులిగం బిక్షపతి, గుండేటి రాములు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -