Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతన్నలు జర భద్రం.. వానకాలంలో పొంచివున్న ప్రమాదం

రైతన్నలు జర భద్రం.. వానకాలంలో పొంచివున్న ప్రమాదం

- Advertisement -

విష పురుగులు కాటేసే కలం వానాకాలంలో పొంచి వున్నా ప్రమాదం. విష పురుగులతో ప్రాణoతకం ఏటా పాము కాటుకు వందల్లో రైతులు మరణం ముందు జాగ్రత్తతోనే భద్రం మూఢ నమ్మకలతో మరి కొందరు బాలి వానాకాలం మొదలవ్వగానే ఖాళీ స్థలాలన్ని గడ్డి  పిచ్చి మొక్కలతో చిత్తడిగామరి, నీటిమడుగులు చెరువులు, కుంటలలో నీరు చేరడంతో వట్టిలో నివాసం వున్నా పాములు బయటకు వస్తాయి. ఈ క్రమంలో పాములు ఆహారం అన్వేషణ కోసం వివిధ ప్రదేశాలలో విష పురుగులు సంచరిస్తుంటాయి. పాములకు ముఖ్యంగా ఆహారం, కప్పలు, ఎలుకలు వాటికోసం చిత్తడి ప్రదేశలో, గడ్డి వాములలో  పురిగుడిసెలలో, పశువుల పకలలో ఇలా ఆహారం కోసం వివిధ ప్రదేశాలలో సంచరిస్తూటాయి.
నవతెలంగాణ – గాంధారి 
మనం ఎ మాత్రం ఏ మరపాటుగా ఉన్న కాటేసి ప్రాణం మీదకి తీస్తాయి. అందుకే ముఖ్యంగా రైతులు, కూలీలు, చెరువులు, కుంటలు, అటవీ ప్రాంతంలకు దగ్గరగా ఉండేవారు. నివాసాలు సమీపంలో పొలాలు, చెరువులు కుంటలు, పొదలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైన ఉంది. వర్షాకాలంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతoల్లో  పొలాల్లో, చేలాల్లో, చెరువులు, కుంటాలలో ప్రాంతంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఎ మాత్రం ఆజాగ్రత్తగా వున్నా పాములు కాటు వేస్తాయి. ఇ సీజన్ లో రైతులు కూలీలు, వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పాము కాటుకు గురయ్యే ప్రమాదాలు అధికంగాఉంటాయి. పములుగుడ్లును పొదిగి పిల్లలుచేసేసమయంలో  కప్పలు కూడా బయటకు వచ్చే కలం కూడా ఇదే కాబట్టి వేటాడేందుకు పాములుసంచరిస్తుంటాయి. అడవి ప్రాంతాలు, పొలంగట్టు, పొదల్లో ఎక్కువగా తిరుగుతుంటాయి.  మన ప్రాంతంలో ఎక్కువగా తాచుపాము, కట్లపాము, రక్త పింజర, తదితర విష పూరిత పాములు ఎక్కవగా ఉంటయి.  కాటుకు గురైన బాధితులకు వెంటనే వైద్యము అందకపోతే ఒక్కోసారి ప్రాణలు పోయే ప్రమాదముంది.      
పాములు ఎప్పుడు కటేస్తుందంటే
పొలంగట్టు, కాల్వగట్లు, పశువులపాకాల, గుబురు ప్రదేశాలలో, పాదాలలో, గడ్డివాములలో, పడుబడ్డ ఇళ్లలో, వంటచెరుకు నిల్వ ఉంచిన ప్రదేశాలలో, పెంటదిబ్బలో జనం ఎక్కవగా సంచరిచని ప్రదేశాలలో పాములు ఎక్కవగా సంచరిస్తుటాయి. ఆహారం కోసం రాత్రి సమయాలలో బయటకు వచ్చి ఎలుకలు, బల్లులు, తొందలను పట్టు కొన్ని తింటాయి. ఇలాంటి ప్రాణలు ఎక్కడ సంచరిస్తాయో పాములు కూడా అక్కడే తిష్ట వేస్తాయి. వేడిరక్తం ప్రవహించే జంతువులు. మనుషులు సమీపేస్తే వెంటనే గుర్థించి కాటు వేస్తాయి సాధారణంగా పంట పోలల్లో కాల్వలో తిరిగే పాములు చాలావరకు విషపూరిత మైనవి కావు. పాములకు ప్రాణభయం ఎక్కువే సాధ్యమైన త వరకు తప్పించు కోవడానికి ప్రయత్నిస్టాయి ప్రాణ భయం ఏర్పడి నప్పుడు. ఏకాంతనికి భంగం వాటిల్లినప్పుడు. ఎవరైనా తొక్కినపుడు వేతడినప్పుడు మాత్రమే కాటు వేస్తేయి.
తీసుకోవాలిసిన జాగ్రత్తలు
– రాత్రి సమయంలో పొల్లాలో తిరిగే వాళ్ళు అక్కడ నిద్రించే వారు వెంట తర్చిలైటు ఉంచుకోవాలి
– ఎప్పటికప్పుడు పరిసరాలు శుభ్రంగా చేసుకోవాలి
– పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, వాసనలు పాములు బారించలేవు పాములు ఎక్కువగా ఉండే చోట సమయను కులంగా వీటిని ఉపయోగించాలి. రాత్రి సమయంలో పాలలో గడ్డి వాములలో రోజు   తిరిగే రైతులు, కూలీలు, మొకళ్ల ఢాకా రబ్బరు బూట్లు ధరించడం మంచిది. గడ్డిలో పనిచేవారు చేతికి రబ్బరు తొడుగులు తొడగలి ఇళ్లు,కార్యాలయలు, పాఠశాలల వద్ద పొదలు లేకుండా చూసుకోవాలి.
ప్రథమ చికిత్స ఇలా1
– పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందికుండా ఉండాలి ప్రక్కన ఎవరైనా ఉంటే బాధితులకు దేర్యం చెప్పేందుకు ప్రయత్నిచాలి.
– కాటు వేసిన పై భాగంలో వెంటనే తాడు.గుడ్డతో కాటు వేసిన పే భాగంలో కట్టాలి.కాటు వేసిన శరీర భాగంలో బ్లేడుతో గాయం చేసి రక్తం కరనివ్వాలి.      
– పాము కాటుకు గురైన వ్యక్తిని నడిపిచోద్దు. పరుగుపెట్టించొద్దు.
– పసార్లు, నాటు మందులు, మంత్రాలు అని కాలయాపన చేయకుండా తక్షణమే దగ్గరలోని వైద్యాశాలకు తీసుకెళ్లాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -