Wednesday, July 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై ఇజ్రాయిల్‌ దురాగతాలు ఆపండి

గాజాపై ఇజ్రాయిల్‌ దురాగతాలు ఆపండి

- Advertisement -

– పార్లమెంట్‌ వెలుపల ఎరుపుదుస్తులు ధరించి ప్రజాప్రతినిధుల నిరసన
హీత్‌రో :
గాజాపై ఇజ్రాయిల్‌ దురాగతాలు ఆపండి..అంటూ నినదించారు.లండన్‌ పార్లమెంట్‌ స్క్వేర్‌లో వేసవి విరామానికి ముందు పార్లమెంట్‌ చివరి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించిన ప్రజా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -