Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోదాం స్టాకు తనిఖీ చేసిన ఏఈ ప్రసాద్... 

గోదాం స్టాకు తనిఖీ చేసిన ఏఈ ప్రసాద్… 

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని చందుపట్ల గౌస్ నగర్ పి ఏ సి ఎస్  గోదాం లో యూరియాను  జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు  భువనగిరి ఏఈ  ఎస్ ప్రసాద్ తనిఖీ చేశారు. గోదాములలో యూరియా బస్తాలను లెక్కించి, స్టాక్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. సూచిక బోర్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనల మేరకు రైతులకు మాత్రమే యూరియా సరఫరా చేయాలని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ నల్లమస్ రాములు, సిబ్బంది నవీన్ రెడ్డి, నరసింహ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -