నవతెలంగాణ-పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ తోడు, నీడగా వుంటూ ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్నా. శనివారం నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పలు మండలాల పరిధిలో గల వివిధ గ్రామాల్లో మృతి చెందినవారిని తెలుసుకొని వారి కుటుంబాలకి అండగా ఆత్మబంధు కార్యక్రమంలో భాగంగా అంత్యక్రియలు అనంతరం ప్రతి ఒక్క నిరుపేదకు వెన్నుదన్ను వారి కుంటుబాలకు అండగా ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున భోజనాలు పంపించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356,7799585859,ను సంప్రదించవలసినదిగా కోరారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
సేవా భావానికి నిలువుటద్ద బుసిరెడ్డి పాండన్న..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES