Sunday, July 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం 

కాటారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం 

- Advertisement -

నవతెలంగాణ- కాటారం
 కాటారం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాటారం గ్రామానికి చెందిన పంతకాని తిరుమల – సమ్మయ్య, చీనాల బ్రహ్మ రెడ్డి సభ్యులుగా, పిల్లమర్రి రమేష్,రామగుండం శ్రీనివాస్,మహేష్, తిరుపతిరావు, ఎండి ఇర్షద్, ముల్కల్ల శ్రీనివాస్ రెడ్డి, పోత రామకృష్ణ, దాసరి సంతోష్, రాజారామ్ నాయక్, పాగే రాజయ్య, ముక్క శ్రీనివాస్, నడిపెల్లి భారతి, పిఎసిఎస్ చైర్మన్ కాటారం, డిస్టిక్ మార్కెటింగ్ అధికారి జయశంకర్ భూపాలపల్లి, ADA మహాదేవపూర్, స్పెషల్ ఆఫీసర్ కాటారం గ్రామపంచాయతీ సభ్యులు గా నియమించారు. మార్కెట్ కమిటీ నియామకం పై మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -