Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ అందజేత

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ అందజేత

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో 300 గర్భిణీ స్త్రీలకు బ్లౌజ్ పీస్, ప్రోటీన్ పౌడర్, పళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజశ్రీ డిస్టిక్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్ విచ్చేసి గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రముఖ గైనకాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ అరుణ వనం మాట్లాడుతూ..   గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేసుకోవాల్సిన టెస్ట్లు వాడవలసిన మందులు పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పాకాల నరసింహారావు కార్యదర్శి గంజి రమేష్ ట్రెజరర్ పాల్తి రక్షిత్ కుమార్ మాజీ అధ్యక్షులు స్వాతి ఠాకూర్ రంజిత్ సింగ్ ఠాకూర్ ప్రాజెక్ట్ చైర్మన్ బంగారి వీరబ్రహ్మం ఉపాధ్యక్షుడు రాచకొండ గౌరీ శంకర్ క్లబ్ డైరెక్టర్ నాలం గిరీష్ కుమార్, రోటీ క్లబ్ ఆఫ్ జేమ్స్ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -