Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధులకు మందులు పంపిణీ చేయాలని వినతి..

సీజనల్ వ్యాధులకు మందులు పంపిణీ చేయాలని వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా గొర్రెల మేకలకు వెంటనే మెట్టల మందులు, సీజన్ వారీగా వచ్చే మూతి వాపు పురురోగం టీకాలు ఇవ్వాలని జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెడికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు దేశబోయిన సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు జల్లి నరసింహ, ప్రధాన కార్యదర్శి సోము రమేష్, యాదవ హక్కుల విద్యావంతుల జిల్లా అధ్యక్షులు కొత్తపెళ్లి ఆనంద్ యాదవ్, బోనగిరి మాజీ అధ్యక్షులు ఊదరి నరసింహ, పాక జమ్మయ్య, పాక గోపాల్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -