- Advertisement -
కాగితాలు లేని 50 ద్విచక్ర వాహనాలు కారు, ఆటోలు స్వాధీనం
నవతెలంగాణ – అచ్చంపేట
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో డిఎస్పి, ఇద్దరు సిఐలు 50 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అచంపేట్ సబ్ డివిజన్ లోని సిఐ అచ్చంపేట, సిఐ అమ్రాబాద్, సబ్ డివిజన్ లోని ఎస్ఐ లు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొత్తము 71 వాహనాలు సీజ్ సీజ్ చేసినట్లు, 19 వాహనాలు ఏలాంటి నెంబర్ ప్లేట్లు లేకుండా ఉన్నాయని అచ్చంపేట సిఐ తెలిపారు.
- Advertisement -