Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాటారం కేజిబీవిలో ఉపాధ్యాయినీ పోస్టులకు ఆహ్వానం

కాటారం కేజిబీవిలో ఉపాధ్యాయినీ పోస్టులకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని కేజిబీవి విద్యాలయంలో ఉపాధ్యాయినీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు సాంఘిక శాస్త్రం బోధించుటకు, ఇంటర్మీడియట్ వాళ్లకు గణితం బోధించుటకు, అభ్యర్థుల కావలెను. ఇందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బి.ఇడి టెట్  అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవాలని కేజీబీవీ ప్రిన్సిపాల్ చల్ల సుజాత తెలిపారు. సాంఘిక శాస్త్రం బోధించుటకు, గణితం బోధించుటకు పీ.జీ లో గణితం పూర్తి చేసిన వారు అర్హలులని అన్నారు. కేజిబీవిలో ఆయా సర్టిఫికెట్లతో  జూలై 31 లోపు సంప్రదించాలని కోరారు. ఆ తర్వాత వచ్చిన వాటిని పరిశీలించడం కుదరదని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -