Saturday, August 2, 2025
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా సింగరేణి బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు 

ఘనంగా సింగరేణి బిగ్ బాస్ బర్త్ డే వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి 
సింగరేణి సి అండ్ ఎండి బిగ్ బాస్ బలరాం బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి-1, 2 ఏపిఏ  లాంగ్ ప్రాజెక్ట్ గనుల పై సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అర్జీ త్రి ఏరియా ఉపాధ్యక్షుడు బత్తుల శంకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సి & డ్ ఎండి నుణావత్  బలరాం  సింగరేణిలో హరిత విప్లవాన్ని ,ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ  సింగరేణి బలగాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న బలరాం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.  ఈ కార్యక్రమంలో యాక్టింగ్ మేనేజర్ సంపత్, ఆర్ జి-3 ఐఎన్ టియుసి ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ ఎంఆర్ సి రెడ్డి, ఉయ్యాల కుమారస్వామి,  నాయకులు పరంకుశం, శ్రీనివాస్ చారి, వివిధ కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -