Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు

అంగన్వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని శ్రీరామ నగర్ కాలనీ అంగన్వాడి సెంటర్ ను జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ప్రమీల సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బిడ్డకు తల్లిపాలు ఎంతో అవసరమని దానివల్ల కలిగే లాభాలు, తల్లి పాల ప్రాముఖ్యత వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మంగ, అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -