Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు..

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఆత్మబంధు..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నిరుపేదల బంధువు,ప్రజా సేవకుడు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న ఆత్మబంధు”-ఎప్పటికీ మీతో నే  కార్యక్రమంలో భాగంగా సాగర్ నియోజకవర్గ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు పాండన్న. నియోజకవర్గంలోని పలు మండలాలలో,గ్రామల్లో మరణించారని తెలుసుకొని వారి కుటుంబాలకి అండగా ,త్రిపురారం మండలం, మీట్య తండా కుచెందిన రమావత్ మంగ,గుర్రంపోడు మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన, జాలె పర్వతమ్మ, పెద్దవూర మండలం,హిల్ కాలనీకి చెందిన పెరిక శ్రీను, గుర్రంపోడు మండలం కోయగూరోనిబావి గూడెం గ్రామానికి చెందిన, పురం వేణు మృతి చెందగా వారి అంత్య క్రియల అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 100 చొప్పున 400 భోజనాలు పంపించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ 9581742356–7799585859 సంప్రదించవలసినదిగా కోరారు. నిరుపేదలని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ ఆత్మబంధు కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -