Wednesday, August 6, 2025
E-PAPER
Homeఆటలుఫెన్సింగ్‌లో మెరిసిన కార్తికేయ

ఫెన్సింగ్‌లో మెరిసిన కార్తికేయ

- Advertisement -

హైదరాబాద్‌ : అంతర్జాతీయ అండర్‌-10 ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ చిన్నారి ఫెన్సర్‌ వేదసాయి కార్తికేయ సత్తా చాటాడు. థాయ్‌లాండ్‌లోని ఫ్యాషన్‌ ఐలాండ్‌లోని నేవీ ఓపెన్‌ ఫెన్సింగ్‌ క్లబ్‌లో జరిగిన పోటీల్లో 45 దేశాల నుంచి క్రీడాకారులు పోటీపడగా..వేదసాయి కార్తికేయ అండర్‌-10 బార్సు విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన కార్తికేయను తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం అభినందించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -