Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా స్వచ్ఛ రాఖీ వేడుకలు

ఘనంగా స్వచ్ఛ రాఖీ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం దుబ్బాక మున్సిపల్ కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లు 8, 9 లలో ఐసీడీఎస్ దుబ్బాక సెక్టర్ సూపర్వైజర్ ఎన్.చంద్రకళ ఆధ్వర్యంలో ‘ స్వచ్ఛ రాఖీ’ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పర్యావరణహిత రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విజయలక్ష్మి, జయప్రద, సునీత, అంతుల్, భవాని పలువురున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img