Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమాన..

ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమాన..

- Advertisement -
  • డ్రైడే ప్రైడేలో డీపీఓ దేవకీదేవి హెచ్చరిక
  • నవతెలంగాణ – బెజ్జంకి
  • హోటల్ నిర్వహాకులు, దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగిస్తే జరిమాన విధించాలని డీపీఓ దేవకీదేవి పంచాయితీ కార్యదర్శి రమేశ్ ను హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో నిర్వహించిన డ్రైడే ప్రైడే కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి పాల్గొన్నారు. రాజీవ్ దహదారికి ఇరువైపుల ఉన్న హోటల్లు, దుకాణాల పరిసరాలను డీపీఓ పరిశీలించి ప్లాస్టిక్ వినియోగించవద్దని సూచించారు. ఎంపీఓ మంజుల, ఎఎన్ఎం రాధ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img