Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి

ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
పాఠశాలకు రాకుండా ప్రయివేటు వ్యాపారాలు చూసుకుంటూ వేతనం పొందుతున్న పెద్దతూండ్ల జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల ఉపాధ్యాయుడు పిన్నింటి వెంకటేశ్వర్రావును వెంటనే విధుల నుంచి తొలగించాలని తెలంగాణ ప్రజాఫంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం తాడిచర్లలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ ఉపాధ్యాయుడికి కొమ్ముకాస్తున్న డీఈవోను సస్పెండ్ చేయాలన్నారు. మంత్రి ఇలాకాలో ఇలాంటి ఉపాధ్యాయుడు ఉండటం, మూడేళ్లుగా ఉపాధ్యాయుడి విషయంలో నిద్రమత్తులో ఉండటం విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఈసమావేశంలో యూఐఎఫ్ఎ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోకన్వీనర్ బాపు, పోచయ్య తది తరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img