నవతెలంగాణ-గోవిందరావుపేట : బిఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణరావు 53వ జయంతి వేడుకలను శనివారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లాకవత్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ నాయక్ మాట్లాడుతూ ..సౌమ్యుడు మితభాషి అయినా లక్ష్మణరావు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జగతి ప్రకాష్ రెడ్డి, రుద్ర బోయిన మల్లేష్, మునగాల వెంకన్న, తుంగతుర్తి సూరినేని రవీందర్రావు, సారయ్య, బొబ్బ కోటే, సోదరి కీర్తి ,రవి, జరుపుల దశరథ్, చింతల నర్సిరెడ్డి, రంగోజు పూర్ణాచారి, మాజీ ఎంపీటీసీ ఆలూరు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ భూక్య దేవానాయక్, మాజీ ఉప సర్పంచ్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఎండి బాబర్ జాలిపర్తి రామారావు, కీర్తి రవి మునగాల వెంకన్న కందాల ఇంద్రారెడ్డి బొబ్బ కోటయ్య చౌదరి, చింతల నర్సిరెడ్డి, సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, తాటికొండ శ్రీనివాసాచారి, వెలిశాల స్వరూప, ముతుకూరి వెంకట్రామయ్య, అక్కినేపల్లి రమేష్, బండి మల్లేష్, గూడూరు శ్రీనివాసరావు, మాలోతు గాంధీ, కొలసాని శ్రీనివాసరావు, గూడెం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా కాకలమర్రి లక్ష్మణరావు పుట్టినరోజు వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES