- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో విద్యార్థులందరికీ మాత్రలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -