Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కుంటను తలపిస్తున్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల 

కుంటను తలపిస్తున్న కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాల కుంటను తలపిస్తుంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి గురుకుల పాఠశాల ఆవరణలో నీరు నిలవడంతో విద్యార్థినిలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు నిలవకుండా నివారణ చర్యలు చేపట్టి మైదానాన్ని మరమ్మతు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థినిలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img