- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్ లో ఏకంగా 33 పరుగులు చేసి, చెన్నైకి చుక్కలు చూపించాడు. కేవలం 14 బాల్స్ లో 50 రన్స్ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా ఆర్సీబీ 20 ఓవర్లలో 213 పరుగులు చేసి సీఎస్కే కు భారీ లక్ష్యాన్ని ముందుంచింది.
- Advertisement -